Tag: Pune sweet shop

Maharashtra FDA | మహారాష్ట్రకు ఎఫ్​డీఏకు షాక్​.. రూ.5 లక్షల జరిమానా

మహారాష్ట్ర ఎఫ్​డీఏకు బాంబే హైకోర్టు షాక్​ ఇచ్చింది. ఓ స్వీట్​ షాపు లైసెన్స్​ నిలిపివేసినందుకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.