ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ డిమాండ్ చేశారు.