Tag: Pushkar news

Principal Harassment | నా కోరిక తీరిస్తే కాలేజీ ఫీజు మాఫీ చేస్తా.. ప్రిన్సిపాల్​ వేధింపులు

ఇంటర్​ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.