త్రీఫేజ్ ప్రపల్షన్ పరికరాలు, కేబుల్ రక్షణ సామగ్రి, స్విచ్‌గేర్ ప్యానెళ్ల తయారీ కంపెనీ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.