Tag: Railway Passenger Rights

Train Delay Compensation | ట్రైన్​ ఆలస్యం.. రూ.63 వేల ఫైన్​ వేసిన వినియోగదారుల కమిషన్​

రైలు ఆలస్యంగా రావడంతో అదనపు ఖర్చు చేసిన దంపతులకు రూ.63 వేల పరిహారం చెల్లించాలని నార్తర్న్​ రైల్వేస్​ను వినియోగదారుల కమిషన్​ ఆదేశించింది.