జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.