Tag: Recruitment Issue

Telangana University Recruitment | తెయూలో నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బాధితుడు వెంకట్​ నాయక్​ కోరారు.