మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఉప ఎన్నికల్లో ఆమె ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.