రెన్యువబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ లైన్ రంగాలకు పరిష్కారాలను అందించే కరమ్తారా ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో బిడ్డింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.