Tag: Reservoirs Telangana

Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి

ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పరిశీలించారు.