సన్న బియ్యానికి బదులుగా ఎఫ్సీఐకి దొడ్డు బియ్యం సరఫరా చేసిన మిల్లులపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.