Tag: Road Closure

Ghanpur Dichpally Road Closure | ఘన్‌పూర్–డిచ్‌పల్లి స్టేషన్ రోడ్డుపై రాకపోకలు బంద్

డబ్లింగ్ పనుల్లో భాగంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే గేట్ రెండు రోజుల పాటు మూసివేయనున్నారు.

Vaishali Nagar Underpass | నగరవాసులకు అలర్ట్​.. వైశాలినగర్​ అండర్​పాస్​ మూసివేత

సైబరాబాద్​ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద పనులు చేపడుతున్నారు. 20 రోజుల పాటు ఈ మార్గం మూసి ఉంటుందని పోలీసులు తెలిపారు.