తాను దిగొచ్చి మాధవనగర్ ఆర్వోబీ వద్ద నిరసన దీక్ష చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిధులిచ్చిందని ఎంపీ అర్వింద్ అన్నారు.