Tag: Road Waterlogging

Councillor Protest | రోడ్డుపై నీళ్లలో కూర్చుని బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ నిరసన

కామారెడ్డిలోని ప్రధాన రోడ్డుపై వర్షం నీళ్లలో కూర్చుని బీఆర్​ఎస్​ నాయకుడు నిరసన వ్యక్తం చేశారు.