Tag: Roof Water Harvesting

Roof Water Harvesting | కలెక్టరేట్​లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు

భూగర్భ జలాలను పెంపొందించేలా సమీకృత కార్యాలయాల సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.