Tag: RR Chowrasta Vehicle Check

Nizamabad Bike Thieves Arrested | బైక్ దొంగల ముఠా అరెస్టు.. 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.