భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.