రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీసీ రమేష్ రాథోడ్ పేర్కొన్నారు.