Tag: Sangareddy News Today

Jogipet Agriculture Office Fire | సంగారెడ్డిలో భారీ ప్రమాదం.. జోగిపేట ఏడీఏ ఆఫీస్‌లో ఎగసిపడిన మంటలు.. సబ్సిడీ పరికరాలు, ఫైళ్లు దగ్ధం!

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.