హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో సరూర్ నగర్ స్టేడియంలో శనివారం తోపూలాట చోటు చేసుకుంది.