నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఓవ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని అతడి ఎన్నిక చెల్లదని ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి వెల్లడించారు.