Tag: Sarpanch Issues

Sarpanch Forum President | సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు..

నిజామాబాద్​ జిల్లాలో సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడిగా ఓవ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని అతడి ఎన్నిక చెల్లదని ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి వెల్లడించారు.