Tag: Savitha

District Jail Bathukamma | జిల్లా జైలులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్​ జిల్లా కేంద్ర కారాగారంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జైళ్లశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.