Tag: SBI Financial Results

SBI Q2 Results 2026 | ఎస్‌బీఐ లాభం రూ. 23 వేల కోట్లు.. ఏడాదిలో 14 శాతం వృద్ధి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14.3 శాతం పెరిగింది.