Tag: SBI Funds IPO
SBI Funds IPO | నిరాశపరిచిన ‘ఎస్‌బీఐ ఫండ్స్’.. స్వల్ప లాభాలతో లిస్టింగ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఐపీవో ఇన్వెస్టర్లకు నామమాత్రపు లాభాలను అందించింది.
SBI Funds IPO | ‘ఎస్‌బీఐ ఫండ్స్’ ఐపీవో ప్రారంభం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మంగళవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ గురువారం వరకు కొనసాగనుంది.