Tag: School Rationalisation

School Bandh | పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చిన ఏబీవీపీ..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చింది.