Tag: Security Review Committee

VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు

తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.