పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం బాన్సువాడకు రానున్నారు.