Tag: Seetharamnagar Colony

Nizamabad City | 40 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. సీతారాంనగర్​ కాలనీలో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

నగరంలోని 27వ డివిజన్​ సీతారాంనగర్​లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్​ కల్పె అర్చన చిరంజీవి భూమిపూజ చేశారు.