Tag: Sep 09 Market Analysis

Sep 09 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం కానున్న భారత స్టాక్ మార్కెట్

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.