ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీటీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.