Tag: Sigachi Blast Compensation

Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్​రావు

సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.