నగరంలో విద్యుత్ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. అర్దరాత్రి పూట కరెంట్ పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు.