కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు.