ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో చిన్నారి మృతి చెందింది. మరో 23 మంది చికిత్స పొందుతున్నారు.