Tag: Solar Subsidy

PM Surya Ghar Seva Setu | పీఎం సూర్యఘర్ ‘సేవా సేతు’ అవగాహన, నమోదు శిబిరాలు ప్రారంభం

పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై నగరంలోని పవర్​ హౌస్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.