Tag: South India Development

Tungabhadra Dam Gates | ‘తుంగభద్ర’ సమస్యల పరిష్కారానికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా లక్షలాది మంది రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.