మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.