Tag: state level softball

State Level Softball Competitions | రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ముచ్కూర్ విద్యార్థిని ఎంపిక

మండలంలోని ముచ్కూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది.