నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.