దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెల్లాఫ్ కనిపిస్తోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 766 పాయింట్ల, నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.