దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.