బస్సుల కోసం విద్యార్థులు రోడ్కెక్కారు. ఈ ఘటన బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది.