Tag: Student Welfare Review

Student Welfare Review | విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

విద్యార్థులును సొంత బిడ్డల్లా చూసుకోవాలని..ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.