విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.