Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైంనిజామాబాద్

Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి

విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్​ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.

Shashi kiran Mottala
Last updated: June 8, 2026, 4:38 pm 4:38 pm
Shashi kiran Mottala
Share
Head Constable |

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్​ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన  నగరంలో (Nizamabad City) సోమవారం చోటుచేసుకుంది.

Head Constable | నగరంలో విధులు నిర్వహిస్తుండగా..

మోపాల్ ​(Mopal)​ మండలంలోని పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న హెడ్​ కానిస్టేబుల్​ గంగాధర్ సోమవారం నగరంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయనకు అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో గమనించిన ఎస్సై, తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విధుల్లో ఉండగానే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో శాఖలో విషాద ఛాయలు అనుముకున్నాయి. అనంతరం ఆయన మృతదేహాన్ని జీజీహెచ్​కు(GGH) తరలించారు. హెడ్​ కానిస్టేబుల్​ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

const

 

ఇది కూడా చదవండి: Iran Israel Conflict | తక్షణమే ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ హెచ్చరిక

TAGGED:head constableHeart Attacklocal newsMupkalMupkal Police StationNizamabad CityNizamabad NewsPolice DepartmentSudden DeathTelangana Police
Previous Article Builders Association India | Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..
Next Article Stock Market Crash Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Yellareddy Development
నిజామాబాద్

Yellareddy Development | ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

By Balla Sandeep Kumar
Dengue Prevention Tips
నిజామాబాద్

Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

By Shashi kiran Mottala
Kamareddy Congress Groups |
నిజామాబాద్

Kamareddy Congress Groups | కామారెడ్డి కాంగ్రెస్​లో తలోదారి.. వేర్వేరుగా పీసీసీ చీఫ్​ జన్మదిన వేడుకలు

By Shashi kiran Mottala
Woman Death Kamareddy
క్రైంనిజామాబాద్

Woman Death Kamareddy | కూలీకి వెళ్లిన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.