Tag: Telangana Police
Tank Bund Hit And Run | ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ దుర్మరణం!
ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బైక్, దాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Student Drug Arrest | డ్రగ్స్ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్
పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్
పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
Police Prajavani Nizamabad | పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
జూరాల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Constable Suicide | యువతికి ఫోన్ చేసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Gandhari Ganja Cultivation | గంజాయికి అడ్డాగా గాంధారి మండలం.. అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల యత్నం!
తక్కువ సమయంలో ఎక్కడ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు.
Nizamabad Police RI | తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ మరణించాడు. ఆయనకు సీపీ సాయిచైతన్య నివాళులర్పించారు.
Keesara Police Bribery | స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై
కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్సై ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.
Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!
మ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
Bullet Bike Seized | పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న బుల్లెట్ బైక్ సీజ్
ఎక్స్ట్రా సైలెన్సర్ బిగించుకుని భారీ శబ్దంతో న్యూసెన్స్ చేస్తున్న బుల్లెట్ బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు.
KTR Allegations | కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసుల తీరు : కేటీఆర్
రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.