Tag: Telangana Police
Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
యువతిపై ఇద్దరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.
Telangana Police Sports Meet 2026 | క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు!
కామారెడ్డి పట్టణంలో నెల రోజుల క్రితం రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు.
Elderly Woman Robbery | వృద్ధురాలిపై దాడి చేసి చోరీ.. నిందితుడి అరెస్ట్
వృద్ధురాలిని బెదిరించి, ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన నిందితుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
Martyrs Remembrance Day | డిచ్పల్లి బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
డిచ్పల్లి ఏడో బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Police Martyrs Day | అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విధి నిర్వహణలో పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
Police Martyrs Day | పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్, సీపీ
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య అన్నారు.
CM Revanth Reddy | నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి.. పోలీసులకు సీఎం సూచన
నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు.
Future City Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభం
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.
Hyderabad SI Transfers | హైదరాబాద్‌లో భారీగా ఎస్సైల బదిలీ
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 75 మంది ఎస్సైలను సీపీ సజ్జనార్ బదిలీ చేశారు.
Festival Traffic Safety | పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ట్రాఫిక్ సీఐ సురేష్‌కుమార్
పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ సురేష్‌కుమార్ అన్నారు.
Nizamabad Gambling Raid | పోలీసులకు చుక్కలు చూపించిన జూదరులు..తొమ్మిది మంది అరెస్టు!
అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు.