Tag: Telangana Police
Daughter Murder Case | కొత్తూరులో ఘోరం.. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురినే చంపిన కసాయి తల్లి
కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది.
Drug Awareness | డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలు, ఇబ్బందులపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Hyderabad Rape Case | కట్టుకున్నవాడే నరకం చూపించాడు.. హైదరాబాద్‌లో బయటపడ్డ షాకింగ్ క్రైమ్
హైదరాబాద్ నగరంలో నమ్మలేని దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Kamareddy Police | కుక్కపిల్ల తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కుర్రోడు.. వెతికిచ్చిన పోలీసులు
అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు
Nizamabad Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 39 ఫిర్యాదులు : సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి.
Armed Reserve Police | ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయం
ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
Banswada Gambling Raid | అడవిలో గుట్టుగా పేకాట.. దాడిచేసి పట్టుకున్న పోలీసులు
అడవిలో గుట్టుగా పేకాడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nizamabad Police Martyrs | పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ పేర్కొన్నారు.
Rapido Driver Bites Constable | మద్యం మత్తులో హంగామా.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్‌ను కొరికి రచ్చ చేసిన రాపిడో డ్రైవర్!
విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొరికేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర హంగామా సృష్టించాడు.
Israel Job Fraud | ఇజ్రాయెల్‌లో ఉద్యోగమిప్పిస్తామని మోసం.. కేసు నమోదు
ఇజ్రాయెల్‌లో ఉద్యోగమిప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Terlumaddi Attack Case | తెర్లుమద్దిలో దాడి ఘటనపై డీఎస్పీ విచారణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెర్లుమద్ది గ్రామంలో శనివారం డీఎస్పీ నాగేంద్ర చారి విచారణ చేశారు.
Police Essay Competition | పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు
నిజామాబాద్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు.