Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 719 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయాయి.

Shashi kiran Mottala
Last updated: June 8, 2026, 4:27 pm 4:27 pm
Shashi kiran Mottala
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో తిరిగి తలెత్తిన ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్  (Stock Market)పైనా కనిపించింది.

సోమవారం భారీ నష్టాలతో ముగిసింంది. అమెరికాలో ఊహించిన దానికంటే మే నెల జాబ్ డేటా బాగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే భయాలతోనూ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 822 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 103 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 616 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 286 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 10 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 197 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద, నిఫ్టీ 243 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అన్ని సెక్టార్లలో సెల్లాఫ్..

అన్ని రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 2.56 శాతం, మెటల్ ఇండెక్స్ 2.33 శాతం, టెలికాం 2.28 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.98 శాతం, ఆటో 1.85 శాతం, మీడియా ఇండెక్స్ 1.71 శాతం, పవర్ 1.69 శాతం, ఎనర్జీ 1.57 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.57 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.40 శాతం నష్టపోయాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,249 కంపెనీలు లాభపడగా 3,117 స్టాక్స్ నష్టపోయాయి. 171 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 145 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 111 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 1.79 శాతం, టెక్ మహీంద్రా 1.35 శాతం, బీఈఎల్ 1.20 శాతం, ఎయిర్‌టెల్ 0.93 శాతం, ఎస్బీఐ 0.42 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 3.24 శాతం, ఇండిగో 2.61 శాతం, ఎంఅండ్ ఎం 2.51 శాతం, రిలయన్స్ 2.13 శాతం, టీసీఎస్ 2.13 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Tata EV Offers | టాటా ఈవీలపై భారీ ఆఫర్లు..

TAGGED:crude oil pricesDomestic Stock MarketGlobal Market SelloffIndian stock marketnifty todaySensex todayshare market newsStock MarketStock Market CrashStock Market Updates
Previous Article Head Constable | Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
Next Article India Oil Reserves India Oil Reserves | గ్రీన్ హైడ్రోజన్‌తో తగ్గనున్న ఇంధన ధరలు: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Gold Import Duty
బిజినెస్​జాతీయం

Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

By Balla Sandeep Kumar
Hyundai New SUV
బిజినెస్​

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

By Shashi kiran Mottala
Stock Market Gains
బిజినెస్​

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

By Balla Sandeep Kumar
Stock Market Loss
బిజినెస్​

Stock Market Loss | మళ్లీ నష్టాలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.